Poha Health Benefits: అటుకులను పోహాను కూడా అంటారు. దీని బ్రేక్ ఫాస్ట్ లో లేదా ఈవినింగ్ స్నాక్ లో తీసుకుంటారు
అటుకులు మంచి సంతులిత ఆహారం వీటిల్ని డైట్లో చేర్చుకోవడం వల్ల 10 ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వీటిని వండుకోవడం కూడా ఎంతో సులభం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్బోహైడ్రేట్స్..
అటుకుల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ రోజంతటికి కావలసిన శక్తిని అందిస్తాయి. అటుకులను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉంటారు.


క్యాలరీలు..
అటుకుల్లో క్యాలరీల స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైతే బరువు పెరగకుండా ఉండాలి అని ప్రయత్నిస్తున్నారో వాళ్ళు అటుకులను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి తద్వారా బరువు పెరగకుండా ఉంటారు.


గ్లూటెన్ ఫ్రీ..
అటుకులతో తయారు చేసిన రెసిపీలు గ్లూటెన్ ఫ్రీ. ఎవరైతే గ్లూటెన్ అలర్జీతో బాధపడుతున్నారో వారికి అటుకులు మంచి బ్రేక్ ఫాస్ట్ ఐటమ్.


జీర్ణం..
అటుకులు తయారుచేసిన తయారు చేసిన ఏ రెసిపీ అయినా మంచి బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ ఇది తింటే జీర్ణం కూడా సులభంగా అవుతుంది.  లైట్ బ్రేక్ ఫాస్ట్ ఐడియాకి ఇది బెస్ట్‌.


ఇదీ చదవండి: మరమరాలు తింటే ఆరోగ్యానికి మంచివా? వీటిని ఎవరు తినకూడదో తెలుసా?


ఐరన్..
అటుకులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం స్థాయిలను నిర్వహిస్తుంది. అనేమియా సమస్యలు రాకుండా హిమోగ్లోబిన్ ను సక్రమంగా నిర్వహిస్తుంది.


ఫైబర్..
అటుకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది పెగ్గు ఆరోగ్యానికి ఎంతో మంచిది జీర్ణక్రియకు సహాయపడుతుంది. తద్వారా మలబద్దకం సమస్య నుంచి కూడా సులభంగా బయటపడతారు.


పోషకాలు..
పోషకాలు పుష్కలంగా ఉండే అటుకుల్లో విటమిన్ బి1, బి2, బి3, బి6 , ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఉంటాయి ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం.


ఇదీ చదవండి: పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ 5 పనులు అస్సలు చేయకూడదు..


ఫ్యాట్..
అటుకుల్లో కొవ్వుల స్థాయిలు తక్కువగా ఉంటాయి ఇది గుండె ఆరోగ్యానికి చాలా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల స్థాయిలు పెరుగుతాయని ఆందోళన ఉండదు. అటుకులను కూరగాయలు మసాలాలు వేసి వివిధ రకాలుగా వండుకుంటారు ఇది త్వరగా ప్రిపేర్ అయ్యే బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter